✅చెస్ గ్రాండ్ మాస్టర్స్ ఆఫ్ ఇండియా :-
♦️83వది : ఆదిత్య ఎస్ సమంత్ : మహారాష్ట్ర.
♦️82వ : వుప్పల ప్రణీత్ : తెలంగాణ.
♦️81వ : సయంతన్ దాస్ : పశ్చిమ బెంగాల్.
♦️80వ : విఘ్నేష్ NR : తమిళనాడు.
♦️79వ : ఎం ప్రాణేష్ : తమిళనాడు.
♦️78వ : కౌస్తవ్ ఛటర్జీ : పశ్చిమ బెంగాల్.
♦️77వ : ఆదిత్య మిట్టల్ : మహారాష్ట్ర.
♦️76వ : ప్రణవ్ ఆనంద్ : కర్ణాటక.
♦️75వ : వి. ప్రణవ్ : తమిళనాడు.
♦️74వ : రాహుల్ శ్రీవాస్తవ పి : తెలంగాణ.
♦️73వ : భరత్ సుబ్రమణియన్ : తమిళనాడు.
♦️72వ : మిత్రభా గుహ : పశ్చిమ బెంగాల్.
♦️71వ : సంకల్ప్ గుప్తా : మహారాష్ట్ర.
♦️70వ : రాజా ఋత్విక్ : తెలంగాణ.
◾️వరల్డ్ చెస్ ఫెడరేషన్ :-
♦️స్థాపన: 1924
♦️HQ : లౌసాన్, స్విట్జర్లాండ్
♦️అధ్యక్షుడు : అర్కాడీ డ్వోర్కోవిచ్.
♦️సభ్యుల కౌంటీలు : 195.
◾️కొన్ని ముఖ్యమైన అంశాలు :-
♦️భారత 1వ గ్రాండ్ మాస్టర్: విశ్వనాథ్ ఆనంద్: తమిళనాడు.
♦️భారత 1వ మహిళా గ్రాండ్‌మాస్టర్: ఎస్ విజయలక్ష్మి: తమిళనాడు.
♦️భారతదేశపు అతి పిన్న వయస్కుడైన చెస్ గ్రాండ్ మాస్టర్ : అభిమన్యు మిశ్రా : ఇండియన్ అమెరికన్.