అసఫ్ జాహి ల క్విక్ రివిజన్ బిట్స్
అసఫ్ జాహీ వంశం పరిపాలనా కాలం?
1724 - 1948
హలిసిక్కా ఎవరి కాలం లో ప్రవేశ పెట్టారు ?
అఫ్జల్ ఉద్దౌలా 1858
అసఫ్ జాహీలను నిజాం పాలకులుగా ఎవరి కాలం నుంచి
గుర్తించారు?
నిజాం ఆలీఖాన్
అసఫ్ జాహీ రాష్ట్రంలో "జిల్లాబందీ" పద్దతిని
ప్రవేశపెట్టిన సం..?
1865
ఆముదం నూనె ఉత్పత్తి లో హైదరాబాద్ సంస్థానం స్థానం ఎంత ?
మొదటి
మీర్ కమ్రుద్దీన్ ఖాన్ అనే పేరుగల "నిజాం ఉల్
ముల్క్" కి "చిన్ ఖ్ లిచ్ ఖాన్" అనే బిరుదును ప్రధానం చేసిందెవరు?
ఔరంగజేబు
స్టార్ అఫ్ ఇండియా బిరుదు కల్గిన నిజం రాజులూ ఎంత మంది ?
అఫ్జల్ ఉద్దౌలా , మీర్ మహబూబ్ అలీఖాన్ ,
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
చందా రైల్వే సంఘటన జరిగిన సంవత్సరం ?
1883 - మహబూబ్
అలీఖాన్
క్రింది వారిలో నిజాం ఉల్ ముల్క్ మరణం తర్వాత వారసత్వ
పోరు చేసిన జత ఏది?
ముజాఫర్ జంగ్ - నాజర్ జంగ్
నిజాం రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని ఏ పేరుతో పిలిచేవారు?
నాగు
హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటు ఐనా సంవత్సరం ?
1913
బ్రిటీష్ వారితో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరించిన
నిజాం పాలకుడు?
నిజాం అలీఖాన్ - 1798
అసఫియా గ్రంధాలయం ఎప్పుడు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ గా
మారింది ?
1955
రాజధానిని ఔరంగబాద్ నుండి హైదరాబాద్ కు మార్చిన నిజాం?
నిజాం అలీఖాన్ - 1770
సికింద్రాబాద్ లష్కర్ అనే నూతన నగరాన్ని 1829 లో నిర్మించినవారు?
సికిందర్ జా
రస్సెల్ సైన్యం ఏర్పాటైన కాలం?
1818
లార్డ్ రిప్పన్ ఎవరికాలంలో హైదరాబాద్ సంస్థానాన్ని
సందర్శించాడు?
మహబూబ్ ఆలీఖాన్
ఆంగ్లేయులకు చెందిన "పామర్ అండ్ కంపెనీ" వద్ద
అప్పు తీసుకున్న నిజాం రాజు?
సికిందర్ జా
ఆజంజాహీ మిల్స్ లో ఎక్కడ ఏర్పాటు చేసారు ?
వరంగల్
సిటీ కాలేజ్ నిర్మాణ శైలి ?
ఇండో అరబిక్ శైలి