TS TET 2023 Psychology Bits
1. తరగతి గదికి "కేంద్ర
బిందువు" ఎవరు?
C. విద్యార్థి
2. మనో విజ్ఞాన శాస్త్రం మొదట ఏ
శాస్త్రములో భాగంగా ఉండేది?
D. తత్వశాస్త్రం
3. "Psychology"అనే
ఆంగ్ల పదం ఏ రెండు గ్రీకు పదాల కలయికతో ఏర్పడింది?
A. Psyche + Logos
4. "ప్రవర్తనా వాదం" ను
ప్రవేశపెట్టినది ఎవరు?
J.B. Watson
5. "ఉడ్ వర్త్" ప్రకారం
మనోవిజ్ఞానశాస్త్రం మొదట తన ఆత్మను తర్వాత మనసును చివరకు చేతనత్వాన్ని కూడా
పోగొట్టుకొని ప్రస్తుతం_______ను మాత్రమే నిలుపుకుంది అని
చమత్కరించాడు?
C. ప్రవర్తన
6. "గ్రీకు డెల్ఫీ"
దేవాలయంపై ఏమి రాసి ఉంది?
D. "నిన్ను గురించి నీవు తెలుసుకో"
7. మనసు మెదడులోను, ఇచ్ఛ హృదయంలోను, తృష్ణ లేదా వాంఛ ఉదరంలో ఉంటాయని
చెప్పినది ఎవరు?
A. ప్లేటో
8. "ప్లేటో" రాసిన
గ్రంథం పేరు?
B. రిపబ్లిక్
9. అరిస్టాటిల్ "Tabularasa"ను ఎవరి మనసుతో పోల్చాడు?
C. చిన్న పిల్లల మనసు
10. wilhelm wundt తన మొట్ట మొదటి
మనో విజ్ఞానశాస్త్ర ప్రయోగశాలను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
D. 1879