గురుకుల ఎగ్జామ్స్ చైల్డ్ డెవలప్మెంట్ బిట్స్
#1. మెదడు సంచిత అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ ఈ వయసుకంటే ముందే జరుగుతుంది
4 సంవత్సరాల
5 సంవత్సరాల
6 సంవత్సరాలు
7 సంవత్సరాల
#2. విస్తాపణమునకు ఒక ఉదాహరణ
పై అధికారి పై మీద కోపాన్ని గుమాస్తా తన భార్య మీద చూపడం
పగటి కలలు కనడం
అందని ద్రాక్ష పుల్లస
నిదానమే ప్రధానము
#3. సరిత అనే 4వ తరగతి విద్యార్థిని 5×5=5² అని చెప్పిన ఆమెలోని ఆలోచన ప్రక్రియ
సమైక్య ఆలోచన
విభిన్న ఆలోచన
మూర్త ఆలోచన
అమూర్త ఆలోచన
#4. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం 'ముఠా వయస్సు'
యవ్వనారంభదశ
శైశవ దశ
కౌమార దశ
ఉత్తర బాల్యదశ
#5. ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం
స్వతంత్ర
పరతంత్ర
జోక్య
ఏక
#6. కిందివానిలో ప్రొజెక్టర్ ల రకం కానిది
LCD
DLC
LED
DLP
#7. మెటా కాగ్నిషన్ అంటే
ప్రత్యక్షం
సృజనాత్మకత
జ్ఞానం
స్వబుద్ది
#8. కిందివానిలో 'గౌణ అవసరం'
ఆహారం
నిద్ర
ఇల్లు
నీరు
#9. RTE 2009 ప్రకారం 'బాలలు' అనగా
3-15 సంవత్సరాలు
5-11 సంవత్సరాలు
5-15 సంవత్సరాలు
6-14 సంవత్సరాలు
#10. భేదాత్మక సామర్థ్య నికష (DATB) కింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది
స్పియర్ మన్ నిర్దిష్ట కారకం
గిల్ ఫర్డ్ ప్రజ్ఞా స్వరూపం
థర్ స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు
థార్న్ డైక్ C.A.V.D