ఏపీ డిఎస్సి 2022 టాప్ బిట్స్
> కిందివాటిలో భిన్నమైన సామర్థ్యాలున్న బాలల
విద్యకు సంబంధించనిది?
1)
సమ్మిళిత విద్య
2)
వికలాంగులకు సమైక్య విద్య
3)
ప్రత్యేక విద్య
4)
సృజనాత్మక విద్య
Ans
: 4
> విద్య సాధన లో విద్యార్ధి ఉపాద్యాయుడు ఇద్దరు
సమానమే అని అన్నది ?
1)
జాన్ ఆడమ్స్
2)
జిడ్డు కృష్ణమూర్తి
3)
అరిస్టాటిల్
4)
గాంధీ
Ans
: 2
> మన రాష్ట్రంలో ప్రాథమిక తరగతులకు మధ్యాహ్న
భోజన పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు?
1)
2022
2)
2003
3)
2001
4)
2004
Ans
: 2
> ‘జాతీయ జనాభా విధానం - 2000’ లక్ష్యం?
1)
మాతాశిశు ఆరోగ్య సేవల విస్తరణ
2)
మాతాశిశు మరణాల రేటు తగ్గించడం
3)
చిన్నకుటుంబ ప్రోత్సాహం
4)
అన్నీ
Ans
: 4
> విలీన విద్య ను ప్రోత్సహించింది ? (HWO 2018)
1)
NCF 2005
2)
NPE 1968
3)
NPE 1986
4)
NCF 2009
Ans
: 3
> బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో
స్థాపించారు?
1)
1920
2)
1919
3)
1916
4)
1917
Ans
: 3
> ఎబ్బింగ్ హాస్ ప్రకారం ఒక విషయం నేర్చుకున్న
6 రోజుల తర్వాత మన మరిచిపోయే శాతం ? (HWO 2018)
1)
60%
2)
66%
3)
75%
4)
50%
Ans
: 3
> బాల బాలికలకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలని
సూచించిన కమిటి ఏది?
1)
ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటి - 1977
2)
కొఠారి కమిషన్ 1964 – 66
3)
మొదలియార్ కమిషన్ - 1952 – 53
4)
జాతీయ విద్యావిధానం – 1968
Ans
: 2
> ఏ వాదం తర్వాత విద్యను త్రిద్రువ ప్రక్రియ
గా పేర్కొన్నారు
1)
ప్రకృతి వాదం
2)
వ్యావహారిక సత్తా వాదం
3)
ఆదర్శ వాదం
4)
భావ వాదం
Ans
: 2
> ఉడ్స్ నివేదికకు సంబంధించి అసత్యమైంది?
1) ఉచిత నిర్బంధ విద్యకు ప్రాధాన్యం
2) ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాల ఏర్పాటు
3) యూనివర్సిటీల స్థాపన జరగాలి
4) బాలిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి
Ans : 1